శైలజ కుటుంబానికి సర్కారు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, హైదరాబాద్: గత నెల 29 న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల లో జరిగిన ఫుడ్ పాయిజన్‌తో హైదరాబాద్‌లో చికిత్స…