Tag: Awareness

చిరుధాన్యాల వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం వ్యవస్థాపక, అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ బి రమేష్ మాట్లాడుతూ మిల్లెట్స్ వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు కలవని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మిల్లెట్…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

జమ్మికుంట ఎస్సై టీ వివేక్ వేద న్యూస్, జమ్మికుంట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్సై టీ వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలతో పాటు పలు అంశాలపై యువతకు పలు…

జీవితాన్ని దహించేది డ్రగ్

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం వేద న్యూస్, జమ్మికుంట: మత్తు పదార్థాల వ్యసనం(డ్రగ్) మనిషిని పూర్తిగా దహిస్తుందని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు…

డాక్టర్ హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఎంప్లాయీస్ కు వైద్య శిబిరం

ప్రత్యేక వైద్యశిబిరానికి ఎంప్లాయీస్ నుంచి విశేష స్పందన వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి…

బ్యాంక్ ఆడిట్ పై అవగహన సదస్సు

వేద న్యూస్, వరంగల్ : ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సి ఎ భగవాన్ దాస్ ముందడ అధ్యక్షతన బ్యాంక్ ఆడిట్ పై అవగహన సదస్సును హంటర్ రోడ్ నందు గల ఐసిఏఐ…

డిజిటల్ వస్తుసేవల వినియోగంపై అవగాహన

వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: వినియోగదారులు లేకుండా వ్యాపార రంగాల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే ఎల్లప్పుడూ నాణ్యతా ప్రమాణాలకు లోబడి, వారికి ఉత్తమ వస్తుసేవలను అందించాలని బిఐఎస్ పూర్వ అధ్యక్షులు ఎ.పి. శాస్త్రి అన్నారు. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం…

జంతు సంరక్షణ పట్ల అవగాహన అవసరం

జీడబ్ల్యు ఎం సి ఆధ్వర్యం లో వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన కార్యక్రమం కుక్కల దత్తత కోసం రిజిస్ట్రేషన్ల చేసుకోవాలన్న కమిషనర్ వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి : జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గ్రేటర్ వరంగల్…

హెల్మెట్‌ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని వరంగల్ ట్రాఫిక్ సీఐ పి. వెంకన్న అన్నారు. వరంగల్ నగరంలోని…

యువ‌త‌కు రోడ్డు భ‌ద్ర‌త నియ‌మాల‌పై అవ‌గాహ‌న‌

వేద న్యూస్, వరంగల్ టౌన్ : రోడ్డు భ‌ద్ర‌త అవ‌గాహ‌న‌పై నెహ్రూ యువ కేంద్ర వ‌రంగ‌ల్‌ ఆధ్వ‌ర్యంలో జిల్లాలోని వివిధ కళాశాల‌ల‌లో గురువారం వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. రోడ్డు భ‌ద్ర‌త‌ నియ‌మాల‌పై యువ‌త‌కు ప్ర‌త్య‌క్ష అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందితో శిక్ష‌ణ…