అసెంబ్లీ ఘటనపై ఇల్లందులో బీఆర్‌ఎస్ నిరసన.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఇల్లందులో ఆ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు.ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే…