పూలను కాపాడుకుంటేనే బతుకమ్మకు పూర్వవైభవం!
పూలను కాపాడుకుంటేనే బతుకమ్మకు పూర్వవైభవం! *అడవులు అంతరిస్తే ఆచారాలు అంతరిస్తాయి.. ప్రకృతి కనుమరుగైతే పండుగలకే పునాది కరువవుతుంది! ప్రకృతి ప్రసాదించిన పూలతో ప్రకృతినే ఆరాధించే అపురూప సంప్రదాయం.. బతుకమ్మ పండుగకు పూల కొరత! అడవులు, చెట్లు, పొదలు, సహజ పూలను కాపాడుకుంటేనే…