కంచ గచ్చిబౌలి భూముల వేలం ఆపండి
కంచ గచ్చిబౌలి భూముల వేలంను ఆపాలంటూ ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు.. ధర్నాలకు సినీ రాజకీయ పలు రంగాలకు చెందిన ప్రముఖులు బాసటగా…