ఒత్తిడి తట్టుకోలేక.. ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి సూసైడ్!
వేద న్యూస్, బ్యూరో: కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన ఒత్తిడి కత్తులు వేలాడుతున్నాయి!. చదువులో రాణించాలని చేసే ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు లోలోపల మధనపడుతూ.. ఆ ప్రెషర్‌ను భరించలేక.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా…