Tag: Complaint

‘బంధన్’పై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ కు ఫిర్యాదు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ డాక్టర్ నరేష్ కు బాధితుడు జర్నలిస్టు కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు కృష్ణ…

బంధన్ హాస్పిటల్‌పై డీఎంహెచ్‌వోకు జర్నలిస్ట్ కృష్ణ ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో…

గొర్రెను అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన గొర్ల కాపరి సంపత్ .. రోజు మాదిరిగానే గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఆదివారం శ్రీ హర్ష స్కూల్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను కాస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు…

ప్రైవేటు ఆసుపత్రిపై ‘మమత ‘ అనురాగాలు!?

ఫిర్యాదు చేసి 2 నెలలు దాటినా పట్టించుకోని డీఎంహెచ్ వో!? ప్రైవేట్ ఆస్పత్రి పై ఆఫీసర్ల ఉదాసీన వైఖరి? చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న వైనం! ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వత్తాసు? వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి…

ప్రైవేటు ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని మమత హస్పటల్ లో తనకు జరిగిన అన్యాయం గురించి మమత హాస్పటల్ యాజమాన్యంపై జమ్మికుంట పట్టణానికి చెందిన లావణ్య భర్త రచ్చ రవికృష్ణ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ( డీఎంహెచ్ఓ) లకు ఫిర్యాదు…

బండిపై కాంగ్రెస్ పార్టీ నేతల ఫిర్యాదు

వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్: ప్రజాహితయాత్రలో రవాణా, బీసీ సంక్షేమమంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హుజురాబాద్ మండలము, పట్టణ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు మంగళవారం హుజురాబాద్ పోలీస్…

ఎంపీ బండిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి

కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు బీజేపీ ఎంపీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు వేద న్యూస్, ఇల్లందకుంట: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ‘ప్రజాహిత’ యాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…