Tag: Congress

ఎల్కతుర్తి ఏఎంసీ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత సుకినె సంతాజీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి ఏఎంసీ(అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు శనివారం విడుదలయ్యాయి. వైస్ చైర్మన్‌గా బొక్కల…

డంపింగ్ యార్డులా ‘డబుల్’ ఇండ్ల పరిసరాలు.. ప్రజాప్రభుత్వంలోనూ గిట్లనే ఉంటదా?

షాద్‌నగర్ టూబీహెచ్‌కే హౌజెస్ కథ గింతేనా ఇగ? సోలిపూర్‌ ఇండ్ల వద్ద కంపు కొడుతున్న పరిసరాలు నిర్మాణాలు పూర్తయి నాలుగేండ్లు దాటుతున్నా పట్టింపు లేదు అర్హులకు అందని ద్రాక్షగానే ‘డబుల్’ ఇండ్లు మరమ్మతులకు మంజూరైన రూ.7 కోట్లు బకాయిలకే మళ్లీ మొదటికి…

హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టండి: రవీందర్‌గౌడ్

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ కోరారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక తక్కువ…

యూరియా.. ఏ‘దయా’!.. చెప్పులు లైన్‌లో పెట్టి రైతుల పడిగాపులు

వేద న్యూస్, చందుర్తి : యూరియా కొరత లేదని ఒక వైపు అధికారులు ప్రకటనలు చేస్తూ బాగానే ప్రచారాలు చేస్తున్న, మరోవైపు రైతులు యూరియా అందుబాటులో లేక క్యూలో చెప్పులు పెట్టి బారులు తీరుతూ,నానా అవస్థలు పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. రుద్రంగి…

అల్లం ఉమారాణి ప్రథమ వర్ధంతి లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు 

వేద న్యూస్, మఠంపల్లి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి సతీమణి అల్లం ఉషారాణి ప్రధమ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్యా మంజీ నాయక్, మండల…

ప్రాజెక్టులను రాజకీయం చేయొద్దు

రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కేంద్రం రాష్ట్రాల మధ్య త గవుపెట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలి సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి వేద న్యూస్, మఠంపల్లి: ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాజకీయ జోక్యం…

పాడె మోసిన ఎమ్మెల్యే సత్యం..కాంగ్రెస్ కార్యకర్త అంతిమయాత్రలో..

వేద న్యూస్, చొప్పదండి/ గంగాధర: గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం రోజున కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రోజు గంగాధర మండల కేంద్రంలో ఆదిరెడ్డి అంతిమయాత్రను నిర్వహించగా శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి…

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కేక్ కట్ చేసి, పటాసులు పేల్చి, మొక్కలు నాటిన యూత్ కాంగ్రెస్ నాయకులు వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, ఆదేశానుసారం, బోయినిపల్లి మండల…

ప్రభుత్వ ఆఫీసులపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు

వారం రోజులలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పంపాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం…

పటేల్ రమేష్ రెడ్డి కి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

వేద న్యూస్, హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌ కొండాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసానికి మంత్రి సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా విచ్చేశారు. సహోదర స్నేహబంధానికి ప్రతీకగా, సోదర ప్రేమతో, ఆప్యాయతతో సీతక్క…