హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపండి .
వేదన్యూస్ – ఢిల్లీ హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై ఢిల్లీలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే. అరుణ స్పందించారు. మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన హెచ్‌సీయూ భూముల వేలాన్ని…