Tag: dept

అడవి జాతీయ ఆస్తి.. దాని ప్రొటెక్షన్ అందరి బాధ్యత

సమాజం ఫారెస్ట్ వారియర్స్‌కు అండగా నిలవాలి అడవి అంటే మానవజాతి ఊపిరి. చెట్లు శ్వాసిస్తేనే మనం శ్వాసించగలం. మేఘాలు వర్షమై కురవడానికి, నదులు ప్రవహించడానికి, నేల సారవంతంగా ఉండడానికి అడవే మూలం. పక్షులు, జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు అన్నీ ఈ ప్రకృతిచక్రంలో…

అక్రమార్కుల ఆటకట్టు..అటవీ సిబ్బంది ఒక్కరిపై దాడి..150 మందితో అక్కడే కవాతు(వీడియో)

వేద న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో అమ్రాబాద్ ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమిస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకోగా సదరు సిబ్బందిపై దాడి జరిగిన నేపథ్యంలో అటవీ…

అటవీ శాఖ అధికారిపై దాడి (వీడియో).. ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నం..

వేద న్యూస్, నాగర్ కర్నూల్: ఫారెస్ట్ భూమి ఆక్రమణకు యత్నిస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో అటవీశాఖ అధికారిపై దాడి చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అండ్ రేంజ్ ముక్డికిగుండం గ్రామ పరిసర ప్రాంతంలో ఫారెస్ట్ భూమిని ఆక్రమిస్తుండగా, అక్కడ…

అభయారణ్యంలో సీతాకొకచిలుకల సర్వేకు విశేష స్పందన

ఏటునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చువరీ లో 80 రకాలకు పైగా బట్టర్ ఫ్లై స్ వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు వైర్లెస్ సొసైటీ, ములుగు అటవీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రథమంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతాకోకచిలుకల సర్వే విశేష స్పందన లభించింది.…

‘ఫైర్’మెన్ టు గ్రూప్-2 ఆఫీసర్.. ఎక్సయిజ్ ఎస్ఐగా కనగర్తివాసి కొత్త రాజు

పట్టుదలతో కల సాకారానికి కసరత్తు ‘ఫైర్’ వదలకుండా ముందుకు సాగిన కెరటం గ్రూప్-2 అధికారిగా నిలిచి యువతకు ఆదర్శంగా ఎదిగిన తీరు కనగర్తి వాసికి గ్రామస్తులు, సన్నిహితుల శుభాకాంక్షలు వేద న్యూస్, ఇల్లందకుంట: పట్టుదల, అకుంఠిత దీక్ష ఉంటే చాలు.. అనుకున్న…

ఉద్యోగి ప్రజల మన్ననలు పొందాలి: ఎస్ఐ రాజు

వేద న్యూస్, చొప్పదండి /రామడుగు: ఉద్యోగి తాను విధులు నిర్వహిస్తున్న చోట అక్కడి సమస్యల పరిష్కారం లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఎస్ఐ రాజు అన్నారు. స్థానిక ఠాణాలో ఎస్ఐ గా విధులు…

సైబర్ క్రైమ్ గణేశా..! మండపాల్లో సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన

సైబర్ క్రైమ్ పైన అవగాహన తప్పనిసరి 1930 నంబర్ సంజీవిని లాంటిది నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్ వినాయక మండపాల్లో సైబర్ క్రైమ్స్‌పై అవగాహనకు బ్యానర్లు వేద న్యూస్, నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు స్థానిక పోలీసు విభాగం ప్రత్యేక…

విధినిర్వహణలో బురదను లెక్కచేయని కరెంటు శాఖ ఉద్యోగులు

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: విద్యుత్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో శభాష్ అనిపించుకున్నారు. వీణవంక మండల పరిధిలోని పోర్టల్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్, అసిస్టెంట్ లైన్ మెన్ పిట్టల శ్రీకాంత్ తమ విధి నిర్వహణ ను చక్కగా నిర్వర్తించారు.…

 రవాణా శాఖ  వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా…

కమలాపూర్ ఎంజేపీటీబీసీలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ, వనమహోత్సవం

వేద న్యూస్, హన్మకొండ: “ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం” సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం-అటవీ శాఖ, హనుమకొండ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (OWLS) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కమలాపూర్‌ లోని ఎం.జే.పీ.టీ.బీ.సీ. వెల్ఫేర్ స్కూల్ (బాలురు) లో “వన మహోత్సవం” నిర్వహించారు.…