ఎకోటూరిజం హబ్‌గా ఇనుపరాతి గుట్టలు..: దేవునూరు సర్పంచ్ అభ్యర్థి సందీప్ హామీలు
వేద న్యూస్, హన్మకొండ: సర్పంచ్‌గా ప్రతి నెల వచ్చే రూ.6,500 .. మొత్తం గ్రామపంచాయతీ అభివృద్ధి కే ఖర్చు చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కే సందీప్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాండ్ పేపర్ పై సోమవారం వెల్లడించారు. దీంతోపాటు…