ఎల్టా ఆధ్వర్యంలో సీతారాంపురం స్కూల్ లో ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్
ప్రజెంట్ ఇంగ్లిష్‌కు ఎంతో ప్రాధాన్యత మరిపెడ ఎంపీడీవో ధన్ సింగ్ వేద న్యూస్, మరిపెడ: సీతారాంపురం ఉన్నత పాఠశాలలో ఎల్టా తెలంగాణ ఆధ్వర్యంలో మండల స్థాయి స్పెల్ విజార్డ్ ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్ మహబూబాబాద్ జిల్లా ఎల్టా జనరల్ సెక్రెటరీ బైగాన్ని…