గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
త్వరలో వివిధ గ్రామాల్లో క్యాంపులు ఫ్రీ గా: ఆదిత్య ఆసుపత్రి ఎండీ దేవేందర్ రెడ్డి హిమ్మత్ నగర్లో ఉచిత వైద్య శిబిరం వేద న్యూస్, జమ్మికుంట: వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో శుక్రవారం జమ్మికుంట ఆదిత్య, అమృత హాస్పిటల్ల ఆధ్వర్యంలో…