Tag: Gp

రాజుర గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయండి

ప్రజాదర్బార్ ఇన్‌చార్జి చిన్నారెడ్డికి రాజుర గ్రామస్తుల వినతి వేద న్యూస్, హైదరాబాద్: రాజుర గ్రామాన్ని నూతన గ్రామ పంచాయితీ గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాఫూలే భవన్ లో తెలంగాణా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్,…

సమగ్ర కుటుంబ సర్వేలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం

వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషిస్తున్నారని హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ తెలిపారు. హౌస్ లిస్టింగ్ లో గ్రామంలోని అన్ని…

ఒగ్లాపూర్‌లో సమగ్ర కుటుంబ సర్వే.. వివరాలు సేకరించిన ఆఫీసర్లు

ఇంటింటికీ స్టిక్కరింగ్ చేస్తూ డీటెయిల్స్ సేకరణ వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో ప్రారంభమైంది. అధికారులు ఇంటింటికీ వెళ్లి స్టిక్కరింగ్ చేస్తూ,ఇండ్ల వివరాలు…

అన్నపూర్ణ సేవలు మరువలేనివి

ల్యాదెళ్ల గ్రేడ్-1 గ్రామ పంచాయతీ సెక్రెటరీ పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో వక్తలు వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ల్యాదెళ్ల గ్రామ పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్-1) బట్టు అన్నపూర్ణ పదవీ విరమణ సభ సోమవారం ఘనంగా జరిగింది.…

జీపీలకు ఫండ్స్‌కు ప్రతిపాదనలు పంపండి                   

మండల పంచాయతీ అధికారికి దామెర మండల పరిధిలోని పంచాయతీ సెక్రెటరీల వినతి వేద న్యూస్, వరంగల్: గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు నిధుల సమస్య వలన తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని గ్రామాల…

పులుకుర్తి గ్రామంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పులుకుర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కారోబార్ గోవిందు ఆనంద్ అధ్యక్షతన ప్రజా పరిపాలన దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామపంచాయతీ కార్యదర్శి హర్షం శ్రీను…

ఒగ్లాపూర్ జీపీలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

పారిశుధ్య పనులను పరిశీలించిన ‘ప్రత్యేక’ అధికారి వేద న్యూస్, హన్మకొండ: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

ఒగ్లాపూర్‌కు దామెర పంచాయతీ సెక్రెటరీ నరేశ్ బదిలీ

వేద న్యూస్, హన్మకొండ: సాధారణ బదిలీల్లో భాగంగా దామెర మండలకేంద్రం, జీపీ పంచాయతీ సెక్రెటరీగా ఉన్న ఇంజపెల్లి నరేశ్..దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒగ్లాపూర్…

ప్రపంచ పర్యావరణ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం

అమృత్ సరోవర్ స్కీమ్‌కు ఈరయ్య చెరువు ఎంపిక వేద న్యూస్, హన్మకొండ: దామెర మండలకేంద్రంలోని ఈరయ్య చెరువు అమృత్ సరోవర్ పథకంలో భాగంగా ఎంపిక అయినందున చెరువు కట్ట వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి…