కరీమాబాద్ లో వెంటాడుతున్న పాముల భయం
వేద న్యూస్, కరీమాబాద్: గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ పరిధిలోని కరీమాబాద్ ప్రాంతంలో విష సర్పాల బెడద ఎక్కువ అయ్యింది. ప్రతి రోజు చుట్టూ ప్రక్కల ప్రాంతంలోని ఎవరొక్కరి ఇంట్లో పాములు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురికాకతప్పడం లేదు.…