Tag: hanumakonda district

మంచికి మారుపేరుగా నిలిచిన మాదాడి రవీందర్‌రెడ్డి ఇక లేరు

వేద న్యూస్, వరంగల్: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ మాదాడి రవీందర్ రెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు గ్రామంలో ఉన్న యువకుల విద్యా,ఉపాధి అవకాశాల కోసం…

జిల్లా బాస్ ఉండే చోట లిఫ్ట్‌లను పట్టించుకోరా?.. హన్మకొండ కలెక్టరేట్‌లో ఉద్యోగులు, ప్రజల అవస్థలు

హన్మకొండ కలెక్టరేట్‌లో అర్జీదారులు, ఉద్యోగుల అవస్థలు సత్వరమే బాగు చేయించాలని వినతి వేద న్యూస్, హన్మకొండ: అది జిల్లా పాలనాధికారి (ఐఏఎస్) ఉండే ఆఫీసు. నిత్యం జిల్లా బాస్ సదరు డిస్ట్రిక్ట్‌కు సంబంధించిన పనులకు సంబంధించిన ఆదేశాలు వెలువరిస్తుంటారు. జిల్లా ప్రజలు…

4 కి.మీ. కుంటుతూనే స్కూల్‌కు.. విద్యార్థినికి హాస్టల్ సీటు ఇప్పించరూ!

బాగా చదవాలనుంది: విద్యార్థిని వేడుకోలు చిన్ననాటే రెండు కాళ్లు వంకర.. చదువు పట్ల మక్కువ కుంటుతూనే 4 కి.మీ. నడిచి స్కూల్‌కు వెళ్తున్న సబ్జాన్ ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా పాఠశాలకు.. వేద న్యూస్, కమలాపూర్: విద్యతో పేదరికాన్ని జయించొచ్చనేది అక్షర…

ల్యాదెల్లలో చూడ చక్కని జానపద పాట చిత్రీకరణ

వేద న్యూస్, హన్మకొండ : గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలోని ల్యాదెల్లలో బుధవారం “సోలాపురం పోయినను” అనే జానపద పాటను చిత్రీకరించారు. ‘ ఫ్లై ఆన్ రీల్స్’ యూ ట్యూబ్ ఛానల్ నిర్మిస్తున్న ఈ పాటలో చిత్రీకరణలో నటి నటులుగా భ్రమరాంబికా,…

దామెర పాలనాధికారిగా రంగాచారి బాధ్యతల స్వీకరణ

వేద న్యూస్, హన్మకొండ/దామెర: గురువారం తో గ్రామ పంచాయతీలలో ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం ముగిసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జీపీల్లో ప్రత్యేక పాలన తీసుకొచ్చింది. ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల మేరకు కలెక్టర్లు గ్రామాల్లో స్పెషల్…

‘చలో హైదరాబాద్’కు తరలిరండి

ఆరె కుల బాంధవులకు ఆ సంఘం నాయకుల పిలుపు వేద న్యూస్, ధర్మసాగర్: ఓబీసీ సర్టిటిఫికెట్ కోసం ‘ఓబీసీ సాధన సభ’కు నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు తరలిరావాలని ఆరె కుల సంఘ సభ్యులు కోరారు. ఈ సభకు జనసమీకరణ కోసం…