Tag: HNK

“సర్పంచ్” జీతం వద్దు.. ప్రతి పైసా గ్రామ అభివృద్ధికే ఖర్చు చేస్తా: అభ్యర్థి సందీప్

వేద న్యూస్, హనుమకొండ: సర్పంచిగా ప్రతి నెల వచ్చే రూ.6,500 .. మొత్తం గ్రామపంచాయతీ అభివృద్ధి కే ఖర్చు చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కే సందీప్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాండ్ పేపర్ పై వెల్లడించారు. దీంతోపాటు పలు…

మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ కేంద్రాల కేటాయింపు

వేద న్యూస్,శాయంపేట: మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ శాయంపేట మండలం తేదీ 03/12/2025 నుండి తేదీ 05/12/2025 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ , వార్డు…

ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహనిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.…

విద్యుత్ సరఫరా,పునరుద్ధరణ చర్యలను పరిశీలించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

వేద న్యూస్, హన్మకొండ : మొంథా తుపాను ప్రభావంతో కుండపోతగా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ నయింనగర్ ప్రాంతంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్ సరఫరాపరిస్థితులను, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఫీల్డ్…

పంచ పరివర్తన ద్వారానే దేశ హితం 

టీపీయూఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. సంగెం శ్రీనివాస్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: సమాజంలో అన్ని వర్గాలవారూ కలసికట్టుగా ఉండాలనే లక్ష్యంతోనే పంచపరివర్తన్‌కి ఆర్ఎస్ఎస్ శ్రీకారం చుట్టిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) హన్మకొండ జిల్లా ప్రధాన…

ముక్కు, చెవుల నుంచి రక్తం కారి గ్రౌండ్‌లో కుప్పకూలిన విద్యార్థి..!?(వీడియో)

స్కూల్‌లో అసలేం జరిగింది? వేద న్యూస్, వరంగల్: విద్యార్థులందరూ హాయిగా గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా, ఓ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపుతోంది. చెవులు, ముక్కు నుండి రక్తం కారి పదో తరగతి విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది. హన్మకొండ…

పోలీసుల సహకారంతో కార్పొరేటర్ ముందడుగు.. రోడ్లపై గుంతల పూడ్చివేత

వేద న్యూస్, కాజీపేట: రోడ్డు, రోడ్లపై ప్రయాణికుల భద్రతకు ఓ కార్పొరేటర్ ముందడుగు వేశారు. స్థానిక పోలీసుల సహకారంతో గుంతలు పూడ్చివేయించారు. వివరాల్లోకెళితే.. హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ..జి డబ్ల్యూ ఎం సి పరిధిలోని 47, 62, 63 డివిజన్ల…

అంగరంగ వైభవంగా గణేష్ ఆగమన యాత్ర

వేద న్యూస్, హన్మకొండ: గ్రేటర్ వరంగల్‌లో అప్పుడే వినాయక చవితి సందడి మొదలైంది. హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ నుంచి వినాయకుడి కాంపౌండ్ జాగృతి లోటస్ కాలనీ వినాయకుని కాంపౌండ్ వద్దకు.. శనివారం అంగరంగ వైభవంగా యాత్ర జరిగింది. వరంగల్ పశ్చిమ…

శభాష్ హనుమకొండ పోలీస్.. పోగొట్టుకున్న ఐఫోన్ అప్పగింత

వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిర అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నది. ఆమె సిఈఐ ఆర్ పోటోలో నమోదు…

బీసీ హాస్టల్‌లో కుళ్లిన ఉల్లిగడ్డలు.. వార్డెన్‌పై మండల అధికారి తీవ్ర ఆగ్రహం

వార్డెన్ పై కమలాపూర్ ఎంపీడీవో తీవ్ర ఆగ్రహం ఆకస్మిక తనిఖీ చేసిన మండల అధికారి వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ ను కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు గురువారం…