Tag: HNK

‘బంధన్’పై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ కు ఫిర్యాదు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ డాక్టర్ నరేష్ కు బాధితుడు జర్నలిస్టు కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు కృష్ణ…

బంధన్ హాస్పిటల్‌పై డీఎంహెచ్‌వోకు జర్నలిస్ట్ కృష్ణ ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో…

రుణ‘మాఫీ’ చేసి రైతుకు ‘భరోసా’ ఇవ్వండి

హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు టీఆర్ఆర్ఎస్ లీడర్ల వినతి వేద న్యూస్, వరంగల్: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయడంతో పాటు రైతు భరోసా రూ.15 వేలు అందజేసి అన్నదాతకు అండగా నిలవాలని టీఆర్ఆర్ఎస్(తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు కోరారు.…

గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా దామెర రజిత

వేద న్యూస్, వరంగల్: నాలుగేండ్ల సర్వీసు పూర్తి అయినందున దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) దామెర రజితను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 4గా నియమిస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వృత్తినే దైవంగా…

ఆస్తి పన్ను చెల్లించిన ఆర్టీసి అధికారులు

వేద న్యూస్, హన్మకొండ : బల్దియాకు బకాయి పడి ఉన్న ఆర్ టి సి హన్మకొండ డిపో కు చెందిన ఆస్తి పన్ను రూ.27 లక్షల 81 ల చెక్ ను బల్దియా డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్ కు డిపో…

మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తి కడియం..!

వేద న్యూస్, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది ఎమ్మెల్యే కడియం శ్రీహరినే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ…