Tag: hospital

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి వేద న్యూస్, జమ్మికుంట: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.…

రక్తదానం చేద్దాం..ప్రాణం కాపాడుదాం

స్నేహితుడి కుటుంబానికి రక్తం దానం చేసిన ముగ్గురు స్నేహితులు వరంగల్ నుంచి హైదారాబాద్ కి వెళ్లి ఇవ్వడం పట్ల పలువురి అభినందనలు వేద న్యూస్, వరంగల్ : రక్తదానం చేయడమంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని యువకులు లింగబత్తిని సుబ్రమణ్యం, శ్రీరామోజు…

‘బంధన్ ‘కు రాజకీయ నాయకుల అండదండలు!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న అధికారులు వేద న్యూస్, ఓరుగల్లు: హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి కి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, అందుకే ఆసుపత్రిలో తప్పులు జరిగినా చర్యలకు అధికారులు వెనకాడుతున్నారని బాధితుడు కృష్ణ ఆరోపించారు.…

వాగ్దేవి కాలేజీ లో “కేరింగ్ హాండ్స్ క్లబ్” ప్రారంభం 

సామాజిక స్పృహ పెంపు లక్ష్యంగా.. ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంపిణీ డేటా సైన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమానికి పలువురి ప్రశంస వేద న్యూస్, వరంగల్: విద్యార్థులలో సామాజిక స్పృహను పెంపొందించే లక్ష్యంలో భాగంగా వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజ్‌లో డేటా సైన్స్…

గర్భిణి, నవజాత శిశువు ప్రాణాలు నిలబెట్టిన సబ్బని వెంకట్

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేక , డెలివరీ చేయలేమని చేతులెత్తేసిన వైనం సకాలంలో స్పందించిన ప్రముఖ సామాజికవేత్త వేద న్యూస్, కరీంనగర్: హుజురాబాద్ పట్టణం లోని 13వ వార్డుకు చెందిన దుబాసి వెన్నెల పురిటినొప్పులతో అపస్మారక స్థితిలో…

వేద న్యూస్ ఎఫెక్ట్.. ఎంజీఎం వరంగల్ లో డ్రింకింగ్ వాటర్ ప్లేస్ ను శుభ్రంగా మార్చారు

వేద న్యూస్ కథనానికి స్పందన..తాగునీటి ప్రదేశం పరిశుభ్రం వేద న్యూస్, ఎంజీఎం: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో తాగునీటి ప్రదేశంలోని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న తీరును ‘వేద న్యూస్ తెలుగు దినపత్రిక’ ..“హే.. గాంధీ!.. వరంగల్ ఎంజీఎంలో తాగునీరు కాలకూట…

సీకేం ఆస్పత్రిలో తాగునీటి పరిస్థితి దారుణం!

నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది! మురుగు నీరు పక్కనే తాగునీరు అసలు ఆస్పత్రి ఆవరణం ఇలా ఉంటుందా? వేద న్యూస్, వరంగల్ : స్మార్ట్ సిటీగా పేరొందిన వరంగల్ నగరంలోని సీకేఎం ప్రసూతి హాస్పిటల్‌లో తాగునీరు తాగాలంటే రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు.…