సుమారు 30 ఏండ్లకు పైనే చరిత్ర కలిగిన హోటల్ ఇది.. అందరికీ చర్చా వేదికగా ‘చందన’
‘చందన’@చర్చావేదిక డిస్కషన్ అడ్డా ఇది.. హోటల్ చరిత్ర సుమారు 30 ఏండ్లకుపైనే.. వేద న్యూస్, జమ్మికుంట: వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతున్న జమ్మికుంట, సమీప పరిసర ప్రాంత, మండల పరిధిలోని ప్రజలు, పట్టణవాసుల డిస్కషన్ అడ్డాగా ‘చందన’ కొనసాగుతోంది. ఈ హోటల్‌కుసుమారు 30…