మానవత్వం చాటుకున్న కోరపల్లి గ్రామస్తులు
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల పరిధిలోని కోరపల్లి గ్రామానికి చెందిన గిరివేన శ్యామ్ ఇటీవల కాలం చేశారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి భవిష్యత్తు, చదువులను దృష్టిలో పెట్టుకొని తమ వంతుగా అండగా నిలవాలనే మంచి ఆలోచనతో కోరపల్లి గ్రామ…