Tag: Leader

కార్యశీలురు.. బలెరావు మనోహర్‌రావు

విషయ పరిజ్ఞానమున్న నేత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై అవగాహన సీనియర్ లీడర్ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తులు వేద న్యూస్, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బలేరావు మనోహర్‌రావు.. రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకుల మధ్య అనేక…

హెచ్ సీయూ పై స్పందిస్తే తోలు తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ హెచ్ సీయూ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి, ప్రియదర్శి లాంటి వాళ్ళే కాకుండా చిన్న బడా అంటూ తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ…

నిఖిల్‌రెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వెన్న రవితేజ రెడ్డి తమ్ముడు వెన్న నిఖిల్ రెడ్డి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత భాధాకరమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్…

దక్షిణాదిన ఎంపీ సీట్లు తగ్గిస్తే ఉద్యమమే

కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరిక వేద న్యూస్, కరీంనగర్: దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గిస్తే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన…

ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు వివిధ పార్టీల  నేతల సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఎల్కతుర్తి మండల వివిధ పార్టీల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐను శాలువాతో ఘనంగా…

హరీశ్‌రావు అరెస్ట్ అప్రజాస్వామికం: బీఆర్ఎస్ యువనేత నరేశ్

వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టు అప్రజాస్వామికమమని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి హరీశ్, యువ ఎమ్మెల్యే…

యూత్ కాంగ్రెస్ ఇల్లందకుంట మండల ఉపాధ్యక్షుడిగా గైకోటి రాజు 

వేద న్యూస్, హుజూరాబాద్: యూత్ కాంగ్రెస్ ఇల్లందకుంట మండల ఉపాధ్యక్షుడిగా గైకోటి రాజు ఎన్నికయ్యారు. మండల పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన యువనేత యూత్ కాంగ్రెస్ ‌లో కీలకంగా వ్యవహరించగా, మండల ఉపాధ్యక్షుడిగా బుధవారం ఎలక్టయ్యారు. ఈ సందర్భంగా పోటీలో తనకు…

తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదు: కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్

వేద న్యూస్, ఓరుగల్లు: కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్…

పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్: పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, తేమ పరీక్ష లేకుండా సీసీఐ, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని బీసీ యువజన…

బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగులను కలిసిన యువ లీడర్ మైనాల నరేష్ 

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నేతలు వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డిని మంగళవారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలిరువురు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ…