Tag: Leader

హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టండి: రవీందర్‌గౌడ్

వేద న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్‌లో ఇసుక మాఫియా దోపిడీని అరికట్టాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి పచ్చిమట్ల రవీందర్‌గౌడ్ కోరారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక తక్కువ…

ఘనంగా బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు 

వేద న్యూస్, మఠంపల్లి: భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం మండల కేంద్రమైన మఠంపల్లి లో గిరిజన మోర్చా జిల్లా నాయకులు బానోతు రంగా నాయక్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత…

వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతికి సోలార్ సీసీ కెమెరా అందజేత

కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ కు ఎస్ఐ అభినందన వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ పటేల్.. వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి కోరిక మేరకు సోమవారం సోలార్…

సేవాసారథి మిట్టపల్లి..  జనక్షేత్రంలో అడుగెడితే ప్రావీణ్యుడికే ప్రజల పట్టం

లయన్స్ క్లబ్ ద్వారా సుల్తానాబాద్ వాసులకు సేవలు ప్రవీణ్ కుమార్ మున్సి‘పోల్’ బరిలో నిలవాలని పీపుల్ రిక్వెస్ట్ వేద న్యూస్, సుల్తానాబాద్: నలుగురికి సేవ చేయాలనే ఆశయం.. దాని కోసం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా, కష్టమైనా పడే ఓర్పు.. ఆనందం ఎదుటి…

కార్యశీలురు.. బలెరావు మనోహర్‌రావు

విషయ పరిజ్ఞానమున్న నేత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పరిస్థితులపై అవగాహన సీనియర్ లీడర్ సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తులు వేద న్యూస్, వరంగల్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బలేరావు మనోహర్‌రావు.. రాజకీయ ప్రస్థానం ఒడిదుడుకుల మధ్య అనేక…

హెచ్ సీయూ పై స్పందిస్తే తోలు తీస్తా- బడా నిర్మాతకు ముఖ్యనేత వార్నింగ్..!

వేదన్యూస్ – ఫిల్మ్ నగర్ హెచ్ సీయూ వివాదంపై సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయి, ప్రియదర్శి లాంటి వాళ్ళే కాకుండా చిన్న బడా అంటూ తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ…

నిఖిల్‌రెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి : సూర్యాపేట బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వెన్న రవితేజ రెడ్డి తమ్ముడు వెన్న నిఖిల్ రెడ్డి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత భాధాకరమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్…

దక్షిణాదిన ఎంపీ సీట్లు తగ్గిస్తే ఉద్యమమే

కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరిక వేద న్యూస్, కరీంనగర్: దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గిస్తే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం తప్పదని కాంగ్రెస్ బీసీ నేత కొలిపాక శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన…

ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు వివిధ పార్టీల  నేతల సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఎల్కతుర్తి మండల వివిధ పార్టీల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐను శాలువాతో ఘనంగా…

హరీశ్‌రావు అరెస్ట్ అప్రజాస్వామికం: బీఆర్ఎస్ యువనేత నరేశ్

వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు అరెస్టు అప్రజాస్వామికమమని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి హరీశ్, యువ ఎమ్మెల్యే…