Tag: Maripeda

అవినీతి వ్యతిరేక పోరాటమే కాళోజీకి నివాళి

మరిపెడ లో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం వేద న్యూస్, మరిపెడ: అన్యాయాన్ని ఎదిరించటమే, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే కాళోజీ నారాయణరావు కి మనమిచ్చే నిజమైన నివాళి అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు అన్నారు.…

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు

ప్రధానోపాధ్యాయులు అనంతరావు వేద న్యూస్, మరిపెడ: మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట రాధాకృష్ణన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంతరావు, విద్యార్థిని విద్యార్థులు కలిసి…

మరిపెడ హైస్కూల్‌లో  నులిపురుగుల నివారణ దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: జాతీయ నులి పురుగుల (పేగు పురుగు) నిర్మూలనా దినోత్సవాన్ని సోమవారం మరిపెడ ప్రభుత్వ పాఠశాల లోప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది చే పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వేశారు. మాత్ర నేరుగా…

మరిపెడ స్కూల్‌లో లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో మరిపెడ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో ఆంగ్ల పాఠశాల సముదాయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లెర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం లో భాగంగా నిర్వహించిన బేస్…

నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి : మరిపెడ పట్టణ నూతన కమిటీ

నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మునేష్, రమేష్ మరిపెడ పట్టణ నూతన కమిటీ ఎన్నిక వేద న్యూస్, మరిపెడ: నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తామని, ఏళ్ల తరబడి వారు పడుతున్న సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తామని మరిపెడ పట్టణ…

రాత్రి మాత్రమే వికసితం.. తెల్లారగానే వాడిపోయే ఈ పుష్పం గురించి మీకు తెలుసా?

వేద న్యూస్, మరిపెడ: రాత్రి మాత్రమే వికసించి.. తెల్లారగనే వాడిపోయే పుష్పం గురించి మీరు విన్నారా?.. బహుశా కొందరు విని ఉంటారు. కొందరు ఉండకపోవచ్చు. కాగా, రాత్రి మాత్రం అత్యద్భుతంగా వికసితంగా కనిపించి.. తెల్లారగానే వాడిపోయినట్టు కనిపించే ఆ పుష్పం పేరు…

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం మరిపెడ మండల అధ్యక్షుడిగా చింత వెంకన్న

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, చుక్క అశోక్ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యఅతిథిగా విచ్చేసి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నిబంధనల ప్రకారం ఎరువులు,విత్తనాలు విక్రయించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువులు, విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్…

మోకాళ్ల లోతు నీళ్లు.. ఎలమంచిలితండా అంగన్‌వాడీకి వెళ్లే ‘దారి’ గిట్లనా?

మా సమస్యలు తీర్చేదెవరు..?: వాపోతున్న గ్రామస్తులు వేద న్యూస్, డోర్నకల్/మరిపెడ: ఎలమంచిలి తండా గ్రామపంచాయతీలో చినుకు పడితే చాలు.. మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి గ్రామస్తులకు నరకం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితి ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొనసాగుతుండటంతో స్థానికులు…

గాలివారిగూడెం యూపీఎస్‌లో స్టూడెంట్స్‌కు నోట్ బుక్స్ పంపిణీ

వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలి వారి గూడెం గ్రామంలోని అప్పర్ ప్రైమర్ స్కూల్ (యుపిఎస్ )లో శనివారం అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్ ఆధ్వర్యంలో ఒకటో…