టీఎస్ జేయూ జిల్లా మీడియా ఇన్‌చార్జి, ఆర్గనైజేషన్ సెక్రటరీగా నాగపురి అవినాష్
వేద న్యూస్, వరంగల్ టౌన్: తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ వరంగల్ జిల్లా మీడియా ఇంచార్జ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి అవినాష్ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందికొండ…