Tag: MP

ఎంపీ నిధులతో అభివృద్ధి పనులకు భూమిపూజ

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల నుండి ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైన రూ.10,35,000 నిధులకు సంబంధించిన పనులకు బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా బాయి…

“పది” స్టూడెంట్స్ కు ‘మోడీ కానుక’గా సైకిళ్లు.. పంపిణీ చేయనున్న బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా.. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 20వేల సైకిళ్ల పంపిణీ సైకిల్ పై ఓవైపు మోడీ.. మరోవైపు బండి ఫోటోల ముద్రణ వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా…

ఆరె సంక్షేమ సంఘ భవనానికి నిధులు ఇవ్వాలని ఎంపీ కావ్యకు నేతల వినతి

వేద న్యూస్, వరంగల్: ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ డాక్టర్ కడియం కావ్యను నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సన్మానించి.. ఆరె సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి…

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీ శివానీ రాజా  ప్రమాణం

వేద న్యూస్, డెస్క్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున లైసెస్టర్ ఈస్ట్ నుంచి పోటీ చేసి చిన్న వయసులో గెలిచిన 29 ఏండ్ల భారత సంతతి ఎంపీ శివానీ రాజా భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎంపీ బరిలో అంతర్జాతీయ క్రీడకారుడు..!

వేద న్యూస్, వరంగల్ : లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని 15-వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ అంతర్జాతీయ హ్యాండ్ బాల్ క్రీడకారుడు పొంగుల అశోక్ సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రిటర్నింగ్…

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య

వేద న్యూస్, పరకాల: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండలోని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో…

ఉద్యమనేత ఆర్‌వీకి చాన్స్ ఇవ్వండి

23 ఏండ్లుగా ‘గులాబీ’ జెండా నీడనే.. పార్టీ కోసం పని చేస్తోన్న నిబద్ధ నాయకుడు మహేందర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశమివ్వాలని కేడర్ రిక్వెస్టు వేద న్యూస్, గోషామహల్: గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న…

మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తి కడియం..!

వేద న్యూస్, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది ఎమ్మెల్యే కడియం శ్రీహరినే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ…

మరిపెడలో పోలీస్ కవాతు

వేద న్యూస్, మరిపెడ: త్వరలో పార్లమెంట్(లోక్ సభ) ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మరిపెడ పట్టణంలో పోలీస్ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం కవాతును నిర్వహించారు. లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాలు, రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి కార్గిల్ సెంటర్…