పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్ల చొక్కాలు, టీషర్టులపై నిరసన నినాదాలతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నరు. అసెంబ్లీ ప్రాంగణంలో…