తల్లి ప్రేరణతో తనయుడి విజయం.. మట్టిలో మాణిక్యం వాంకుడోతు సురేశ్
యువతకు ఆదర్శంగా నిలిచిన యువకుడు మారుమూల పల్లె నుంచి గ్రూప్1 ఆఫీసర్‌గా ఎదిగిన యువకెరటం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : పట్టుదల, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించొచ్చని నిరూపించారు ఓ…