ప్లాస్టిక్ రహిత సమాజం – ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం
షాపింగ్‌కు వెళ్లేటప్పుడు బట్ట సంచిని వెంట తీసుకెళ్దాం.! మాంసాహారం తేవడం కోసం స్టీల్ డబ్బాలను ఉపయోగిద్దాం.! ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు స్టీల్ లేదా గాజు బాటిళ్లను వాడుకుందాం.! పర్యావరణ రక్షణే మన ధ్యేయం.! లేదంటే భవిష్యత్తు శూన్యం.! మార్పు మననుండే, మన…