Tag: police station

గొర్రెను అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన గొర్ల కాపరి సంపత్ .. రోజు మాదిరిగానే గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఆదివారం శ్రీ హర్ష స్కూల్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను కాస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు…

తుపాకులను పోలీస్ స్టేషన్లో అప్పగించండి : సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు వున్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశించారు. పార్లమెంట్ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్నికల వేళ…

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు.…

సుల్తానాబాద్ పీఎస్ సందర్శించిన పెద్దపల్లి ఏసీపీ

వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ రికార్డులు తనిఖీ చేశారు.…

రాయపర్తి ఎస్సై గా సందీప్ కుమార్

వేద న్యూస్,రాయపర్తి: రాయపర్తి మండల నూతన ఎస్సైగా వడ్డె సందీప్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వడ్డె సందీప్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడతానని…

మమ్మల్ని టచ్ చేయలేరు..వారి అండదండలతో స్టేషన్‌లో అడుగు పెట్టని రౌడీ షీటర్లు!

మిల్స్ కాలనీ పీఎస్ పరిధిలో సుమారు 56 మంది రౌడీషీటర్లు అందులో 15 మందికే కౌన్సెలింగ్‌!..యాక్టివ్‌గా సుమారు 32 మంది కొంతమంది రాజకీయ నేతల అండదండలతోనే వారు కౌన్సెలింగ్‌కు రారనే అరోపణలు! వేద న్యూస్, కృష్ణ : వరంగల్ నగరంలో కొంతమంది…

బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు

వేద న్యూస్, సుల్తానాబాద్: పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధి లోని జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల క్రీడాకారులకు షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్…