8 వారాల్లో చర్యలు తీసుకోండి.. హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు
ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాలుడికి నిర్లక్ష్య వైద్యం ఘటనలో.. బాధితుడికి ఆస్పత్రిపై తీసుకున్న యాక్షన్ సమాచారం ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్‌సీ వేద న్యూస్, వరంగల్: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) హనుమకొండ బాలసముద్రంలోని ఓ ఆస్పత్రిలో జరిగిన నిర్లక్ష్య వైద్య…