Tag: s

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం పిట్టకాయల బోడు గ్రామపంచాయతీ పరిధిలోని భగవాన్ తండలో సీసీ రోడ్డు పనులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఎస్ డి ఎఫ్ నిధుల నుండి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులను…

‘డబుల్’ ఇండ్లు పంపిణీ చేయాలి

వేద న్యూస్, జమ్మికుంట: గత ప్రభుత్వం నిర్మించిన ‘డబుల్’ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రస్తుతం సర్కారు ముందుకు రావాలని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కోరారు. ఈ మేరకు ఆయన…

జీవితాన్ని దహించేది డ్రగ్

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం వేద న్యూస్, జమ్మికుంట: మత్తు పదార్థాల వ్యసనం(డ్రగ్) మనిషిని పూర్తిగా దహిస్తుందని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు…

ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ (ఐజేయూ) కార్యవర్గం ఏకగ్రీవం

అధ్యక్షుడిగా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ వేద న్యూస్, జమ్మికుంట: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక బుధవారం జరిగింది. ఏకగ్రీవంగా ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా జక్కే బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇంగిలే ప్రభాకర్‌రావు ఎన్నికయ్యారు.…