‘సంజీవని’లో మూషికవాహనుడికి వైద్యుల ప్రత్యేక పూజలు
వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో వినాయక చవితిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రి ప్రాంగణంలో గణేశ్ మహరాజ్‌ను ప్రతిష్టించారు. ఆస్పత్రి వైద్యులు ఈ సందర్భంగా మూషిక వాహనుడు, లంభోదరుడు .. బొజ్జ గణపతికి ప్రత్యేక…