Tag: SI

ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు వివిధ పార్టీల  నేతల సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఎల్కతుర్తి మండల వివిధ పార్టీల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐను శాలువాతో ఘనంగా…

సామాజిక సేవలో రా ‘రాజు’.. ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌

శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్ సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం…

చంద్రుగొండలోని ఓ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 62 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసువారి ఆధ్వర్యంలో నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ సమీపంలో గల మల్లికార్జున రైస్ మిల్‌లో సంయుక్తంగా మంగళవారం దాడులు జరిపారు. సుమారు 62 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సంఘని…

ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.…

భూక‌బ్జాదారుల‌కు అండగా ఖాకీలు..సీఐ, ఎస్సై సస్పెన్షన్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, భూక‌బ్జాదారుల‌కు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన జ‌న‌గామ జిల్లా న‌ర్మెట సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేస్తూ…

స్నేహితురాలికి కమలాపూర్ ఎస్ఐ సర్‌ప్రైజ్

– ఆత్మీయ అతిథిగా చిన్న‘నాటి’ స్నేహితురాలు – సడెన్‌గా వచ్చి సర్‌ప్రైజ్..చిరు సత్కారం వేద న్యూస్, కమలాపూర్: తనతో పాటు కలిసి చదువుకున్న స్నేహితురాలిని ఏండ్ల తర్వాత కలిసి సంతోషపడ్డారు కమలాపూర్ ఎస్ఐ సీమ ఫర్హీన. వివరాల్లోకెళితే..కమలాపూర్ మండల సబ్ ఇన్…