Tag: Telangana

రాష్ట్రం ఆర్థిక దివాలాకు ఈటల రాజేందరే కారణం: కాంగ్రెస్ నేతలు

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పవర్‌లోకి రాగా, తొలి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్.. అప్పటి సీఎం కేసీఆర్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయిస్తుంటే.. ఏ రోజు ఎదురుచెప్పలేదని…

‘ఆవాస’ పూర్వ విద్యార్థి కృష్ణ మోహన్‌రాజుకు సర్కారీ కొలువు.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సింగ

వేద న్యూస్, జమ్మికుంట: సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించగలరని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి నిరూపించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం పూర్వ విద్యార్థి సింగ కృష్ణ మోహన్ రాజు. సర్కారీ…

కనగర్తిలో గులాబీ జెండా ఎగరేసిన బీఆర్ఎస్ నేత తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్

గులాబీ బాస్ మళ్లీ సీఎం కావడం ఖాయం బీఆర్ఎస్ కనగర్తి గ్రామ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ వేద న్యూస్, ఇల్లందకుంట: ఎన్నో ఏండ్ల కలను సాకారం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విధాతగా నిలిచిన గొప్ప నాయకుడు మాజీ సీఎం, బీఆర్ఎస్…

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్

హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత వేద న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను…

బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు.. కవిత వ్యాఖ్యలను ఖండించిన కొలిపాక శ్రీనివాస్

వేద న్యూస్, హైదరాబాద్: బీసీలపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో అంబేడ్కర్ సెక్రెటేరియట్‌ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్…

రేషన్ కార్డు లబ్ధిదారులకు బిగ్ షాక్..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో గ్రామాల్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆయా రేషన్ డీలర్లు షాకుల షాకులు ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హాట్టహసంగా రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన…

అందమైన పెయింటింగ్‌లా ‘లంబాడి వాడల్లో’ ప్రేమపాట

యూట్యూబ్‌లో ట్రెండింగ్ భాష, భావానికి ప్రయారిటీనిస్తూ వినీత్ రూపకల్పన ప్రేక్షకుల మెప్పు పొందుతున్న ‘లల్లాయి లాలిజో’ పాట ప్రైవేటు సాంగ్స్ అంటే ద్వందార్థాలు, అశ్లీలతకు దాదాపుగా కేరాఫ్ అన్నట్టుగా.. సంగీతానికి అంతగా ప్రాధాన్యత లేకుండా కేవలం బీట్ సాంగ్‌కు సిగ్నేచర్ స్టెప్‌లు,…

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు..!

వేదన్యూస్ – జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు చేరారు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన సీడీసీ మాజీ చైర్మన్ ఉమకాంత్ పటేల్ , సహాకార సంఘం మాజీ…

ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్ డేట్..!

వేదన్యూస్ -ఖమ్మం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్లకు సొంతింటి కలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర పథకం ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ప్రభుత్వం…

HCU భూములపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం…!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వివాద స్పద నాలుగు వందల ఎకరాల భూమిపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి. ఆ పార్టీ…