Tag: telangana assembly meetings

మైనారిటీ సంక్షేమానికి రూ.2,893 కోట్లతో కొత్త బడ్జెట్.

మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని…

పోలీసులపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్ల చొక్కాలు, టీషర్టులపై నిరసన నినాదాలతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నరు. అసెంబ్లీ ప్రాంగణంలో…

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం..?

సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు ఇటీవల మంత్రి పదవి నుంచి తప్పించబడిన కాంగ్రెస్ నేత, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పదవి నుంచి…