Tag: Telangana

ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత

ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననం జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన…

మా గ్రామంలో తట్టెడు మన్ను తీయలేదు..! రోడ్లు అంతా గుంతలమయం..పాలనంత మాయాజాలం..!

వేద న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి బాలకిషన్ వ్యక్తిగత కక్ష్యలకోసం , రాజకీయాల కోసం మంజూరు చేసిన నిధులను రద్దు…

తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు (వీడియో)

వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా లో టిప్పర్ ఢీ కొని 21 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే.. మంగళ వారం రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపే ప్రజల గెలుపు

-ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వేద న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు. నవంబర్‌ 11న జరగనున్న ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతోందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో జరిగిన ప్రచార…

పండుగ పూట ఘోరం..! పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..?

వేద న్యూస్, కొండమల్లేపల్లి: దీపావళి పండుగ రోజున నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో అత్యంత విషాదకర ఘటనచోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనఓ తల్లి.. తన ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపిన అనంతరం, తానూ ఉరివేసుకునిఆత్మహత్యకు…

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

గొనేల విజేందర్ వేద న్యూస్, హన్మకొండ: బీసీలకు జీవో ద్వారా కాకుండా చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ముదిరాజ్ మెపా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గొనేల విజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం ఓ ప్రకటన…

అగో.. ఇదేంది.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి?

తెలంగాణ వచ్చి 11 ఏళ్లు అయినా బోర్డు మారలేదు ఆసుప త్రి బోర్డు చూస్తే ముక్కున వేలేసు కో వాల్సిందే నిర్వహణ మర్చిపోయారా? పట్టించుకోవట్లేదా? వేద న్యూస్, వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎంతటి మహత్తరమైనదో…

మద్యం మత్తులో మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ సస్పెన్షన్..!?

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైను పోలీస్ బాస్ సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత నెలలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ నిర్వాహకురాలి…

ఘనంగా బతుకమ్మ వేడుకలు

వేద న్యూస్,వరంగల్ : వరంగల్ జిల్లా లోని ఉర్సు రంగలీల మైదానం లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఉదయం నుంచి మహిళలు బతుకమ్మ పేర్చడంలో నిమ్మిగ్నమయ్యారు తీర్రోక్కా పూలతో అందంగా బతుకమ్మలను పేర్చిన ఆడిపాడారు. తొమ్మిది రోజులపాటు భక్తి…

ఎట్లెట్లా..? ఎస్సీలే లేని గ్రామంలో ఎస్సీ వర్గానికి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయింపు

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో గందరగోళం ఆందోళనకు దిగిన గ్రామస్తులు వేద న్యూస్, నిర్మల్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లె గ్రామంలో 500 ఓట్లు ఉంటే అందులో 4 ఎస్టీ ఓట్లు, మిగతావి బీసీ ఓట్లు ఉన్నాయని ఆ ఊరి…