Tag: Telangana

అగో.. ఇదేంది.. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి?

తెలంగాణ వచ్చి 11 ఏళ్లు అయినా బోర్డు మారలేదు ఆసుప త్రి బోర్డు చూస్తే ముక్కున వేలేసు కో వాల్సిందే నిర్వహణ మర్చిపోయారా? పట్టించుకోవట్లేదా? వేద న్యూస్, వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఎంతటి మహత్తరమైనదో…

మద్యం మత్తులో మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ సస్పెన్షన్..!?

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైను పోలీస్ బాస్ సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గత నెలలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ నిర్వాహకురాలి…

ఘనంగా బతుకమ్మ వేడుకలు

వేద న్యూస్,వరంగల్ : వరంగల్ జిల్లా లోని ఉర్సు రంగలీల మైదానం లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ఉదయం నుంచి మహిళలు బతుకమ్మ పేర్చడంలో నిమ్మిగ్నమయ్యారు తీర్రోక్కా పూలతో అందంగా బతుకమ్మలను పేర్చిన ఆడిపాడారు. తొమ్మిది రోజులపాటు భక్తి…

ఎట్లెట్లా..? ఎస్సీలే లేని గ్రామంలో ఎస్సీ వర్గానికి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయింపు

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో గందరగోళం ఆందోళనకు దిగిన గ్రామస్తులు వేద న్యూస్, నిర్మల్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లె గ్రామంలో 500 ఓట్లు ఉంటే అందులో 4 ఎస్టీ ఓట్లు, మిగతావి బీసీ ఓట్లు ఉన్నాయని ఆ ఊరి…

ఇద్దరు సబ్ ఇన్స్ స్పెక్టర్ల బదిలీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సబ్-ఇన్స్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ…

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, గంగాధర: తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్…

దివ్యాంగులకు పండ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

వేద న్యూస్, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న ప్రారంభమైన సేవా పక్షం కార్యక్రమాలలో భాగంగా, సేవ పఖ్వాడ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సికింద్రాబాద్‌లోని హోమ్ ఫర్ ది డిసబుల్డ్ అనాధాశ్రమంలో మైనార్టీ…

అంగన్ వాడీ కేంద్రానికి నీళ్లు మోయాల్సిందేనా?..సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం అంగన్ వాడీ నూతన భవనాన్ని నిర్మించింది. మూడు నెలల క్రితం భవనం ప్రారంభం కాగా, మూడు నెలలుగా సజావుగా…

చింతలపల్లిలో “ఎంగిలి పూల”తో మొదలైన పూల సింగిడి

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామంలోని వేప చెట్ల కింద మహిళలు కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. పూల సింగిడి… సందర్భంగా “ఒక్కేసి పువ్వేసి వేసి చందమామ” అంటూ చక్కగా…

పోలీసులు, యువత దాతృత్వం

వేద న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ పోలీసులు, ఉప్పల్ యువత దాతృత్వాన్ని చాటుకున్నారు. దేశరాజుపల్లి గ్రామంలోని పిట్టలపల్లికి చెందిన లావుడ్య కమలమ్మ ఇటీవల పాము కాటుతో మరణించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉప్పల్ యువత బాధితులకు…