Tag: Telangana

కాంగ్రెస్ కు పాలించే సత్తా లేదు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేద న్యూస్, మెట్ పల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే,జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నిబంధనల ప్రకారం ఎరువులు,విత్తనాలు విక్రయించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువులు, విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్…

కార్మిక చట్టాల పరిరక్షణకై పోరాడుదాం.

వేద న్యూస్, మఠంపల్లి : కార్మిక చట్టలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. మఠంపల్లి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డ్…

‘పాముకాటు’ ఈ ప్రాథమిక విషయాలు తెలుసుకోండి: డాక్టర్ సురేశ్

వేద న్యూస్, బ్యూరో: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పాములు బయట సంచరించే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రైతులు పొలం గట్లు, గడ్డి వాములు, చేనుల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలం సమయంలో పాములు భూమి…

కార్మిక సంఘాల సమ్మెకు ఐఎన్టియుసి సంఘీభావం

వేద న్యూస్,శాయంపేట: దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఐఎన్టియుసి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.వేతన చెల్లింపుల చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి…

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన

వేద న్యూస్, బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాలలో నిర్వహించిన సమావేశం నకు విద్యార్థుల తల్లి దండ్రుల నుండి అనూహ్య స్పందన…

“ప్రైవేట్” స్కూల్స్ దోపిడీని అరికట్టాలి

బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని కరీంనగర్ జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి గణేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన…

గొర్రెలు@గాంధీభవన్‌..!”చేతి”లో గొర్రెలకు చోటేది?

యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్న నిరసన సోషల్ మీడియాలో వీడియో వైరల్ భవన్‌లో భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్‌ వర్గాల ఆరా వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : అధికార హస్తం…

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

దళిత జర్నలిస్టుల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్ వేద న్యూస్, మరిపెడ: రాష్ట్రంలో దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని దళిత జర్నలిస్టుల ఐక్యవేదిక మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ కట్కూరి ప్రసాద్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో…

మహేశ్‌బాబుకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపిన ఈ సందర్భం మీకు తెలుసా?

వేద న్యూస్, సినిమా: తెలుగు చిత్ర సీమలో నటులకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అగ్రనటులకు అయితే వీరలెవల్ పాలోయింగ్.. వాళ్లను దైవాలుగా అభిమానాలు, సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఆరాధిస్తుంటారు. ఆ కోవకు చెందిన…