Tag: Telangana

దొడ్డు వడ్లు పండించే రైతులకూ బొనస్ ఇవ్వాలి

టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ వేద న్యూస్, వరంగల్: రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండించే వారు రైతులు కాదా? అని తెలంగాణ రైతు రక్షణ సమితి (టీ ఆర్ ఆర్ ఎస్) హనుమకొండ జిల్లా…

టీటీడీ బోర్డు సభ్యుడు మహేందర్‌రెడ్డికి శివకోటి, జనసేన లీడర్ల సన్మానం

వేద న్యూస్, వరంగల్: జనసేన అధినేత,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్ గా అవకాశం కల్పించడం తెలంగాణకు గర్వకారణమని, ఆయనకు తెలంగాణ ప్రాంతంపై ఉన్న ప్రేమకు…

బతుకమ్మ విగ్రహానికి టీపీసీసీ సభ్యుడు రంజిత్‌రెడ్డి భూమి పూజ  

వేద న్యూస్, వరంగల్: నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో బతుకమ్మ విగ్రహానికి బతుకమ్మ విగ్రహ దాత పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో  ఘనంగా ‘‘ప్రజా పాలనా దినోత్సవం’’

వేద న్యూస్, మరిపెడ: తెలంగాణా ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ లో మంగళవారం ‘జెండా ఆవిష్కరణ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.…

సెల్యూట్.. మట్వాడ సీఐ తుమ్మ గోపి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తన విద్యుక్త ధర్మాన్ని నిర్తర్తించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ సీఐ తుమ్మ గోపి అందరి అభినందనలు పొందారు. వివరాల్లోకెళితే..జనసంచారం లేని చోట ఒక వ్యక్తి రెండు రోజుల క్రితం నీటితో కూడిన 20 ఫీట్ల…

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ రమేశ్ కాలేజీలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ…

ఎమ్మెల్యే మేడిపల్లికి పాడి ఉదయ్ నందన్‌రెడ్డి పరామర్శ

వేద న్యూస్, కరీంనగర్: భార్యవియోగంతో దుఖంలో ఉన్న చొప్పదండి కాంగ్రెస్ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను యప్ టీవీ, టురిటో అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.…

బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటల?

మరోసారి కరీంనగర్ జిల్లాకే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి!? దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సెగ్మెంట్‌ ఎంపీగా గెలిచిన రాజేందర్ సిట్టింగ్ ఎంపీ..సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్థానంలో సత్తా చాటిన నేత ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే స్వాగతిస్తానన్న ప్రస్తుత ప్రెసిడెంట్…

ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.…

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!

వేద న్యూస్, క్రైమ్: రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి కాళేశ్వరం ఎస్ఐ రెండు సార్లు లైంగిక దాడి చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను జిల్లాకు చెందిన ఓ మంత్రి మనిషిని అని చెప్పుకొని…