Tag: temple

గం.. గం..’హరిత’ గణేశా.. వినాయకుడి ఆకృతిలో మర్రి చెట్టు

వేద న్యూస్, మెట్ పల్లి: గణేశుడు… ” హరిత” వినాయకుడీ గా దర్శనమిచ్చారు. గంగం గణేషుడు.. పచ్చని ప్రకృతి ఆకృతి రూపం దాల్చినట్టుగా భావిస్తున్నామని కొందరు భక్తులు పేర్కొన్నారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో వెంకటేశ్వర గుడి ఆవరణలో…

ఎములాడ రాజన్న ఆలయ మూసివేతపై స్పష్టతేది?

రాజన్న ఆలయ మూసివేత పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలి ప్రభుత్వానికి ప్రతాపరామకృష్ణ డిమాండ్ వేద న్యూస్,వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో…

అగర్తల మైసమ్మ ఆలయానికి పూర్వ వైభవం

గంగపుత్రుల ఆధ్వర్యంలో పునః ప్రతిష్ట వేద న్యూస్, వరంగల్ టౌన్: ఖిలా వరంగల్ మండలం పడమరకోట అగర్త సామ్రాజ్యంలో స్థాపించిన కట్ట మైసమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గంగపుత్రుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయాన్ని పునః ప్రతిష్టించారు. ఈ సందర్బంగా…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఈ

వేద న్యూస్, వరంగల్: భద్రకాళి అమ్మవారిని టీఎస్ఎన్పీడీసిల్ ఎస్ ఈ శ్రీనివాస్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని.. అమ్మ వారికి చీరే సారె సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకొని అమ్మ వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన…

గుండేడులో ఆలయాల అభివృద్ధి పనుల ప్రారంభం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో భవిష్య సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాల అభివృద్ధి పనులను గురువారం భవిష్య సేవా సంస్థ చైర్మన్ నాగపురి రాజు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని మడేలయ దేవాలయ…

నేడు తిరుపతమ్మ గోపయ్య దేవాలయ ప్రతిష్ట సమావేశం

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో తిరుపతమ్మ గోపయ్య దేవాలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తిరుపతమ్మ గోపయ్య దేవాలయం నిర్మాణం పూర్తి కావస్తుండటంతో.. త్వరలో టెంపుల్ ప్రతిష్ట కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా…

తల్లికి ఆలయం.. మాతృమూర్తిపై ప్రేమను చాటుకున్న తనయులు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి చెందిన అన్నదమ్ములు మాతృమూర్తిపై తమ ప్రేమను చాటుకున్నారు. తల్లికి ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఒక గుడి కట్టించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం 2వ వార్డు కు చెందిన సముద్రాల రాధమ్మ (59) మూడేండ్ల…

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.

మనవళ్లను ముద్దాడి..మురిసిన కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అర్చకులు

వీరభద్రస్వామి వారి సేవలో ఆలయ అర్చకులు రాంబాబు, వీరభద్రయ్యల సంతోషం పూజా కార్యక్రమాలు, అర్చనల్లో నిత్యం నిమగ్నమై సేవలందిస్తోన్న అర్చకులు వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో అర్చకులుగా పని చేస్తోన్న తాటికొండ వీరభద్రయ్య, మొగిలిపాలెం రాంబాబు స్వామి వారి…

అమ్మా..శరణు..భక్తకోటి కొంగుబంగారం దేవీ ఆలయం

ఇద్దరమ్మలు కొలువుదీరిన అరుదైన పుణ్యక్షేత్రం అచంచలమైన విశ్వాసంతో భక్తుల ప్రత్యేక పూజలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఇందిరానగర్ ఆలయం కులమతాలకు అతీతంగా పోటెత్తుతున్న జనం..రెండో చంద్రాపూర్‌గా ప్రశస్తి చైత్ర పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా జాతర..తండోపతండాలుగా భక్తుల రాక వేద…