Tag: tg

మంత్రి పదవి రాదు.. రాజగోపాల్‌రెడ్డి సర్ రాజీనామా చేయండి.. సంచలన కామెంట్స్!? (వీడియో)

వేద న్యూస్, డెస్క్: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఆయన ఓ మీటింగ్ లో మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాట్లాడుతూ.. అవసరమైతే తాను మళ్లీ రాజీనామా చేస్తానని వెల్లడించారు.…

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో.. సెల్ టవరెక్కి నిరసన! (వీడియో)

వేద న్యూస్, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ కార్యక్రమంతో ప్రజల్లో ఆశలు ఉన్నాయి. కాగా, ఆ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి భూమ్మీద కాకుండా ఆకాశంలోకి వెళ్లేందుకు ప్రయత్నం…

వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా పెన్షన్ కష్టాలు.. ప్రయాణ తిప్పలు.. ఎక్కడంటే?

వేద న్యూస్, వేములవాడ రూరల్: వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల వృద్ధులు, వితంతువులు ప్రతి నెలా పెన్షన్ తీసుకునేందుకు మర్రిపల్లి లేదా కొనయపల్లె గ్రామాలకు వెళ్లాల్సి వస్తుండటంతో తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. వయస్సు మీద పడిన వారికి రెండు…

టీచర్ల వర్క్ అడ్జస్ట్‌మెంట్‌లో పైరవీలు..! జూనియర్లను వదిలి.. సీనియర్లకు బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. మండలంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్ గా ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్ తక్కువ విద్యార్థులు ఉన్న స్కూల్ టీచర్లను వదిలి.. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్ టీచర్‌కు ట్రాన్స్‌ఫర్ ఆదేశాలు వేద న్యూస్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట…

సంప్రదాయ పద్ధతిలో తెలంగాణ యువకుడిని మనువాడిన విదేశీ యువతి (వీడియో)

వేద న్యూస్, వరంగల్: ప్రస్తుత జెన్ జెడ్(జనరేషన్ జెడ్) పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న తరుణంలో ఓ విదేశీ యువతి తెలంగాణ యువకుడిని భారతదేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం మనువాడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘వేద న్యూస్’ ప్రత్యేకంగా అందిస్తోంది. ఖండాంతరాలు దాటిన…

పోచమ్మ మైదాన్ టు అమెరికా.. ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి

వేద న్యూస్, వరంగల్ టౌన్: ఇరుగుపొరుగు..గ్రామాలు పట్టణాలు జిల్లాలు..రాష్ట్రాలతో పాటు..దేశాలు దాటి..ప్రేమ వివాహాలు సాగుతున్నాయి. విద్య కోసం..ఉద్యోగ జీవనం కోసం.. విదేశాలకు వెళుతున్న..భారతీయ యువత అక్కడి అమ్మాయిలతో మనసులు పంచుకుంటూ పెద్దలను ఒప్పించి మన స్వదేశంలో మన భారతీయ పద్ధతిలో అత్యంత…

రాత్రి మాత్రమే వికసితం.. తెల్లారగానే వాడిపోయే ఈ పుష్పం గురించి మీకు తెలుసా?

వేద న్యూస్, మరిపెడ: రాత్రి మాత్రమే వికసించి.. తెల్లారగనే వాడిపోయే పుష్పం గురించి మీరు విన్నారా?.. బహుశా కొందరు విని ఉంటారు. కొందరు ఉండకపోవచ్చు. కాగా, రాత్రి మాత్రం అత్యద్భుతంగా వికసితంగా కనిపించి.. తెల్లారగానే వాడిపోయినట్టు కనిపించే ఆ పుష్పం పేరు…

ఉద్యమకారుల “చలో గన్ పార్క్” ను సక్సెస్ చేయండి: సంజీవరెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట: మంగళవారం హైదరాబాద్‌లో జరిగే “చలో గన్‌పార్క్” కార్యక్రమానికీ తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి.. హజరు అయి వారి హక్కుల కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, హజరు కాగలరని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం…

తెలంగాణ అడవుల్లో అటవీ టూరిజం ఔత్సాహికం.. పీసీసీఎఫ్‌కు ఔల్స్ ఎన్జీవో వివరణ

సానుకూలంగా స్పందించిన తెలంగాణ అటవీ శాఖ పీసీసీఫ్, ఐఎఫ్ఎస్ అధికారిణి డాక్టర్ సి.సువర్ణ తెలంగాణ అటవీ సంపదలు.. జీవ జాలానికి జీవన నెలవులు అని వ్యాఖ్య పీసీసీఎఫ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఔల్స్ ఎన్జీఓ తెలంగాణ అటవీ శాఖతో ఔల్స్ ఎన్జీఓ…

‘పాముకాటు’ ఈ ప్రాథమిక విషయాలు తెలుసుకోండి: డాక్టర్ సురేశ్

వేద న్యూస్, బ్యూరో: ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పాములు బయట సంచరించే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రైతులు పొలం గట్లు, గడ్డి వాములు, చేనుల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలం సమయంలో పాములు భూమి…