వేద న్యూస్ ఎఫెక్ట్.. కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థాన అర్చకుడికి నోటీసు
ఈవో సంగతేంటని ప్రశ్నిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో నిబంధనలు ఉల్లంఘించి సోమవారం గర్భగుడి తలుపులు మూసి షూటింగ్ నిర్వహించారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డ సంగతిని ‘వేద న్యూస్’…