Tag: Vote

అగొ.. గిదేం వింత కథ.. ఓటరు ఐడి ఉంది ఓటు లేదు..

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: సిర్పూర్ టీ మండలం హుడ్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని మాకిడి గ్రామానికి చెందిన తాడే నళిని కి ఓటరు కార్డు ఉంది కానీ ఓటరు లిస్ట్ లో పేరు లేదని వాపోయారు. సోమవారం జిల్లా కేంద్రంలోని…

తీన్మార్ మల్లన్న భారీ గెలుపు ఖాయం:లింగారావు దంపతులు

వేద న్యూస్,మొగుళ్లపల్లి : వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు దంపతులు సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీలో వివిధ…

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

వేద న్యూస్, ఖమ్మం : ఓటుహక్కు వున్న ప్రతిఒక్కరు తమ ఓటుహక్కును ఈ నెల 13న వినియోగించుకోవాలని ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.సంజయ్ జి కోల్టే అన్నారు. శుక్రవారం ఖమ్మం లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా…

ఓటు ప్రాధాన్యత పై అవగాహన అవసరం : జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి

వేద న్యూస్, వరంగల్ : ఓటు ప్రాధాన్యత పై అవగాహన అవసరం అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల మెప్మా కార్యాలయం లో తెలుగుతల్లి పట్టణ సమాఖ్య సభ్యులకు…

దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్…

వజ్రాయుధం ఓటు..దానితో అవినీతిపరుల అంతు తేల్చండి

ఒక అర్జెంట్ పని నిమిత్తం ఒక మహిళ దూరప్రాంతానికి వెళ్లొస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు తెల్లవారు జామునే ఆమె బయల్దేరింది. అక్కడ కలవాల్సిన వారిని కలిసి పని విషయమై మాట్లాడింది. అయితే, పని త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటంలో సమయం గురించి…

ఈవీఎంల మొదటి దశ తనిఖీ

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని కొనసాగుతున్న ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి దశ తనిఖీ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల…

ఓటు వినియోగించుకోవడం మన హక్కు: వరంగల్ జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య

ఈవీఎం, వీవీ ప్యాట్‌ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ వేద న్యూస్, వరంగల్ : జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రం, వీవీ ప్యాట్‌ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం…

పట్టభద్రులు ఓటును నమోదు చేసుకోవాలి

ఆర్టీఐ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి చంటి ముదిరాజ్ వేద న్యూస్, వరంగల్ టౌన్: పట్టభద్రులందరూ తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆర్టిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు…

 జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్…