Tag: warangal police

కొత్త చట్టాలపై అవగాహన అవసరం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: జులై 1 నుండి అమలు కానున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ పోలీస్ అధికారులు సూచించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్…

వివాహితను బండ రాళ్లతో కొట్టి చంపిన దుండగులు..!

వేద న్యూస్, కాజీపేట : కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారిపేట శివారులో గల సాయినాథ్ ఎస్టేట్స్ (వెంచర్) లో దారుణం చోటు చేసుకుంది. మడికొండ సీఐ ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట పట్టణం దర్గాతండాకు చెందిన…

బైక్ పై స్టంట్లు చేస్తే జైలుకే..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం ‘డోంట్ కేర్’ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్‌లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్నా…

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు.…

యువ‌త‌కు రోడ్డు భ‌ద్ర‌త నియ‌మాల‌పై అవ‌గాహ‌న‌

వేద న్యూస్, వరంగల్ టౌన్ : రోడ్డు భ‌ద్ర‌త అవ‌గాహ‌న‌పై నెహ్రూ యువ కేంద్ర వ‌రంగ‌ల్‌ ఆధ్వ‌ర్యంలో జిల్లాలోని వివిధ కళాశాల‌ల‌లో గురువారం వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. రోడ్డు భ‌ద్ర‌త‌ నియ‌మాల‌పై యువ‌త‌కు ప్ర‌త్య‌క్ష అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందితో శిక్ష‌ణ…