Tag: zphs seetharampuram

సీతారాంపురం పాఠశాలలో ఘనంగా సైన్స్ సంబురాలు

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సీతారాంపురం ఉన్నత పాఠశాల లో సైన్స్ సంబురాలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి. రామన్, రామన్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఆయన అందుకు నోబెల్ బహుమతి…

టీఎస్ యూటీఎఫ్ మరిపెడ మండల కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: టీఎస్ యూటీఎఫ్ మరిపెడ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి నామ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నందిగామ జనార్ధనా చారి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురంలో ఈ ఎన్నిక జరిగింది.…

శాస్త్రీయ దృక్పథం అవసరం

వేద న్యూస్, మరిపెడ: ప్రతీ ఒక్కరు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని జేవీవీ నాయకులు అభిప్రాయపడ్డారు. సోమవారం సీతారాంపురం పాఠశాల లో పాఠశాల స్థాయి చెకుముకి ప్రశ్నాపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. చెకుముకి పాఠశాల స్థాయి ప్రారంభోత్సవంలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు మాట్లాడారు.…

చెకుముకి పోస్టర్ ఆవిష్కరణ

వేద న్యూస్, మరిపెడ: జన విజ్ఞాన వేదిక ప్రతీ సంవత్సరం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే ‘చెకుముకి’ పరీక్ష వాల్ పోస్టర్‌ను బుధవారం మరిపెడ మండల ఎమ్మార్వో సైదులు, ఎంపీడీవో ధన్ సింగ్ సీతారాంపురం ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

సీతారాంపురం ఉపాధ్యాయులకు ఘన సన్మానం

బదిలీ అయిన వారికి.. వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామచంద్రు ఆధ్వర్యంలో పాఠశాల నుంచి బదిలీ, ఉద్యోగోన్నతిపై వెళ్తోన్న ఉపాధ్యాయులకు గురువారం ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు…

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు అబ్బూరి సునీల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు గణితం ద్వారా తమ…