ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం ఉమ్మడి చంద్రుగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బక్కి నరేష్ మాట్లాడుతూ…