వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
కమలాపూర్ మండల పరిధిలోని మర్రిపల్లి గూడెం గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటైన మర్రిపల్లి గూడెం ఎంప్లాయిస్ అసోషియేషన్ విద్యార్థుల, ఉద్మోగార్థుల, పేద స్టూడెంట్స్ ఆధ్వర్వంలో ఆదివారం మర్రిపల్లి గూడెం గ్రామ గందాలయం పునః ప్రారంభమైనది. విదానార్థులు, ఉద్యోగార్థులు ఈ సదవకాశాన్ని ఉపయో కించుకొని తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని అసో సియేషన్ బాధ్యులు కోరారు.
భవిష్యత్ లో డిజిటల్ లైబ్రరిగా తీర్చి దిద్దే ఆలో చనలో ఉ న్నామని, ఈ అవకాశాన్ని గ్రామ యువత సబ్వినియోగం చేసు కోదాలని వారు కోరారు .
ఈ సందర్భంగా మర్రిపల్లి గూడెం జిల్లా పరిషత్ పాఠ -శాలతో అనిషి యేషన్ బాధ్యులు సమావేశమై, ప్రైమరి పాఠశాల ఉన్నత పాఠశాలల అభివృద్ధి కోసం, గ్రామ విద్యాభివృద్దికోసం చర్చించారు . పర్యావరణ పరిరక్షణకోసం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.
కార్యక్రములో మర్రిపల్లి గూడెం ఎంప్లాయిస్ అనిషియేషన్ అదనాష్ ప్రధాన కార్యదర్శులు బద్దిపడురు రమేష్, Md అజ్మత్ పాషా, మాసు చొక్కారావ్, ఇఎ పుస్సేన్, కందురుల రవిందర్, యార వీలయని, గట్టు అచ్యుత్, యార్ శ్రీనివాస్ మరియు కొలను రాములు, గాండ్ల సంపత్, ఏలిమి మహాజన్ అసోషియేషన్ బాధ్వులు గ్రామస్తులు పాల్గొన్నారు .
“