వేద న్యూస్, మెట్ పల్లి:

మెట్ పల్లి త్రిశక్తి దేవాలయం (మార్కండేయ నవదుర్గ కమిటీ ) కోనేరు వద్ద గుజరాతి మహిళల చే దాండియా, కొళాటలు,బోనాలు దుర్గ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. త్రిశక్తి ఆలయంలో దుర్గ భవాని దిక్సలు,  దీప దుప నైవేద్యలు బోనాలు అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక అలంకారణాలు కుంకుమ అర్చనలు అన్నప్రాసదా వితరణాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం కోనేరు వద్ద మహిళలు దాండియా ఆడారు. 

అమ్మవారి కి అలంకరించిన పట్టువస్త్రాలు,చీరలు,గాజులు అమ్మకాలు ఏటా నిర్వహిస్తారు. విజయదశమి దసరా రోజు అమ్మవారి ఊరేగింపు మహిసశురా వధ అనంతరం ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది.