వేద న్యూస్, డెస్క్ :
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, ఒక దశకు మరొక దశకు మధ్య 2 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు.
డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు.